Header Banner

సైకో విమోచన దినోత్సవం! జగన్ పాలనపై తుడిచిపెట్టేలా మండిపడ్డ మైనర్ బాబు!

  Thu Jun 05, 2025 08:31        Politics

సైకో విమోచన దినోత్సవం

అధికార దాహంతో రాష్ట్ర సంపద మొత్తం మీ ఖజానా నింపుకోవడానికే సరిపోయింది

గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని పెట్టుబడులు లేకుండా, పరిశ్రమలు నెలకొల్పకుండా రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోనికి నెట్టాడు

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కొనసాగుతున్నాయి.

ప్రజలు బుద్ధి చెబితే,వెన్నుపోటు దినం పేరుతో డ్రామాలా, ప్రజా సమస్యలపై పోరాడాలనుకుంటే దమ్ముగా అసెంబ్లీకి వచ్చి పోరాడు జగన్మోహన్ రెడ్డి

టిడిపి గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు

 

జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలించడానికి ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే పాలన చేయకుండా మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ సర్వనాశనం చేసి, అధికార దాహంతో రాష్ట్ర సంపద మొత్తం మీ ఖజానా నింపుకోవడానికే సరిపోయిందని టిడిపి గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు ఆరోపించారు. ప్రజలు మళ్లీ నీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం తాకట్టు పెడతావని అని ప్రజలు ఆలోచించి సైకోని తరిమేయాలనే ఓటు అనే ఆయుధంతో తరిమి,సైకో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నారు... దళిత ఓట్లతో గద్దెక్కి దళితులను చిత్రహింసలకు గురిచేసి, అంబేద్కర్ విదేశీ విద్యను సైతం ఆపివేసి, విద్యార్థులు దళితుల జీవితాలతో ఆటలాడుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

 

WhatsApp Image 2025-06-05 at 8.11.10 AM.jpeg

 

వారంలో సిపిఎస్ రద్దు అనిఉద్యోగులను, మెగా డీఎస్సీ,పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు, ప్రత్యేక హోదా పేరుతో మీరు చేసిన డ్రామాలు .. మద్యం మీద వేలకోట్ల దోచుకున్న తీరు ప్రతి ఒక్కటే ప్రజలు పరిశీలించారు .... అన్నా క్యాంటీన్లు,ప్రజావేదికను నిర్వీర్యం చేసిన ఘనత తమరిదే జగన్మోహన్ రెడ్డి, కరెంటు చార్జీలు ఏడుసార్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వంలో జరిగిన దాన్ని ప్రజలు ఎలా మర్చిపోయారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, బూతుల మంత్రులతో గంట అరగంట మంత్రులతో ఆడవాళ్లపై వారి కుటుంబ సభ్యులను అవమానించి అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడిన పాలన మీది,నిజంగా నిస్వార్ధంగా రాజకీయం చేసే ఉద్దేశం ఉంటే తల్లి,చెల్లెలిపై ఇచ్చిన ఆస్తులపైన మీరు చేస్తున్న రాజకీయం ప్రజల గమనించటం లేదనుకుంటారా, ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి బాబాయి హత్య కేసు ఏమి చేశావు, ఏమి చెయ్యరు ఎందుకంటే చేపించినది, కర్త, కర్మ ఎవరు అనేది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు, శవ రాజకీయాలు చేయడంలో మీకు మీరే సాటి జగన్మోహన్ రెడ్డి, ఐదు సంవత్సరాల కాలంలో నేను ఈ అభివృద్ధి చేశాను ఈ పరిశ్రమలు తెచ్చాను అని చెప్పుకునే స్థితిలో మీరు ఉన్నారా, ఇచ్చిన మాట ప్రకారం మా కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పెంపు, మూడు ఉచిత సిలిండర్లో, మెగా డీఎస్సీ, రహదారుల నిర్మాణం, మినీ గోకుల షెడ్లు,కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరం 2027 లో పూర్తి చేయటం కొరకు శరవేగంగా పనులు జరపటం , ప్రముఖ పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి ఇంకా రప్పించడం కోసం చేస్తున్న కృషి అనేది నీ కళ్ళకే కనబడుతున్నాయి, బహుశా నీకు కనబడేమో,ఎందుకంటే ప్రజల సమస్యల కంటే కూడా బెంగుళూరు ప్యాలెస్ లో గడపటం తమరికి ఇష్టం కదా, మా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని మీకు కూడా అర్థమయ్యే, ఇక్కడ సమస్యలు లేవు అని బెంగళూరులో ఉండటమే మీరు చేస్తున్నారు, త్వరలో తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, . ఇవన్నీ అభివృద్ధి కాదా, ఒక ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా అసెంబ్లీలో వచ్చి మీ గొంతుకు వినిపించకుండా ఎక్కడ మీ తప్పులను గత పాలనలో అన్ని అడుగుతారని భయపడి అసెంబ్లీకి రాని మీరు,వెన్నుపోటు దినోత్సవం జరుపుతుంటే హాస్యాస్పదంగా ఉంది, తల్లి,చెల్లికి వెన్నుపోటు దినోత్సవం చేయకుండా చేయాలనే ఆ భగవంతున్ని మిమ్మల్ని కోరుకుంటున్నాం...

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

గత మీ పాలనలో మాస్కులు అడిగిన డాక్టర్లను పిచ్చి వాళ్ళని చేసి మానసికంగా చనిపోయే విధంగా చేసిన చరిత్ర, మనిషిని చంపి డోర్ డెలివరీ చేసి న వ్యక్తులను వెంటపెట్టుకున్న చరిత్ర చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇలాంటి పాలన మాకు వద్దని ప్రజలు విమోచన దినోత్సవం జరుపుకుంటుంటే,వెన్నుపోటు దినోత్సవం పేరుతో మీరు రాజకీయాలు చేయాలని చూస్తే ఈసారి 11 కాస్త ఒకటి అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి .... కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కొనసాగుతాయ ఇచ్చిన ప్రతి ఒక్క మాట తప్పకుండా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు మీరు చూస్తూ ఉండండి, మీరు చేయలేని అభివృద్ధి, సంక్షేమం మా పాలనలో తప్పకుండా చేస్తాము ప్రభుత్వ విద్యను నాశనం చేయాలని ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్టు మీరు భర్తీ చేయలేదు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేశారు కానీ మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ నిర్వహించి విద్య పట్ల తనకున్న శ్రద్ధ, నిరుద్యోగుల పట్ల తనకి ఉన్న ఆలోచన విధానం నీ కంటికి కనబడుతున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి... ఇకనైనా మీ చిల్లర,శవ రాజకీయాలు మానుకోవాలని వేమూరి మైనర్ బాబు హితవుపలికారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #PsychoVimochanaDinotsavam #ByeByeJagan #RejectPsychoRule #TDPForDevelopment #MinorBabuFire #DalitVoiceAgainstJagan #ChandrababuForProgress #NaraLokeshLeadership #ThreeCapitalsDrama #JaganFailedRule #VoteForChange #TDPWaves2024 #PeopleRejectJagan #SCVoicesMatter #NoMoreDramaPolitics